బికినీ లో చిరుత చెల్లెలు

Updated By VankayaWed, 02/14/2018 - 10:23
Aisha Sharma

రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమా చిరుత గుర్తుందిగా. అందులో హీరొయిన్ గా నటించిన నేహా శర్మ తర్వాత ఒకటి రెండు తెలుగులో చేసింది కాని అన్ని ఫ్లాప్ కావడంతో అట్టే అవకాశాలు దొరకలేదు. దీంతో బాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన నేహ శర్మకు తనను మించిపోయే చెల్లెలు ఉంది.

తన పేరు ఐషా శర్మా. హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో తన ఫాన్స్ తో రెగ్యులర్ టచ్ లో ఉండే ఈ అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురు చూసిన తరుణం వచ్చేసింది. జాన్ అబ్రహాం హీరోగా మిలాప్ మిలన్ ఝవేరి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో తనే హీరొయిన్ గా నటించబోతోంది. ఇవి కాకుండా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నాయి. వాటి వివరాలు మాత్రం బయటికి చెప్పడం లేదు.

ఇక్కడ ఇచ్చిన స్టిల్ కూడా ఐషా శర్మ తనకు తానుగా షేర్ చేసుకున్నదే. బీచ్ ఒడ్డుపై లాన్ గ్రిల్ మీద కూర్చుని బక్క పలచని సెక్సీ బాడీ మీద భారీ క్లీవేజ్ ని దాచీ దాచలేక అలా అలా చూస్తుంటే చూసేవాళ్ళకు వేరే ధ్యాస ఉంటుందా. తను ఇచ్చిన స్టిల్ అలా ఉంది మరి. అక్కయ్య నేహా శర్మ కెరీర్ అంత స్పీడ్ లో లేదు.

చేసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్లు పెద్దగా లేకపోవడం, ఎక్స్ పోజింగ్ కు సై అన్నా అవకాశాలు ఇచ్చే వాళ్ళు లేకపోవడంతో ఆ లోటు తాను తీర్చేలా ఉంది ఐషా శర్మ. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీలు ఒకరిని మించి ఒకరు ఇలా బికినీలు, క్లీవేజ్ లతో ఫ్రీ షో చేస్తూ రసిక రాజులకు కనుల పండుగ చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా ఇంతటి అందాల విందు విందు దొరుకుతుంటే వాళ్ళు మాత్రం కాదంటారా.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE