బికినీ అమీ-మీ గుండెలు భద్రం సుమీ

Updated By VankayaWed, 05/16/2018 - 17:38
Amy jackson

సోషల్ మీడియా లేకపోతే రసిక ప్రియుల పరిస్థితి ఏమవుతుందో అనిపిస్తుంది. ఒకప్పుడు హీరొయిన్స్ స్టిల్స్ లేదా ఫోటోలు చూడాలంటే మ్యాగజైన్లు తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఒకవేళ భద్రంగా తీసి పెట్టుకుందామన్నా చిరిగిపోయే రిస్క్ తో మాసిపోయే ప్రమాదం కూడా ఉంది. కాని ఇప్పుడంతా డిజిటల్. ఒక క్లౌడ్ ఎకౌంటు ఉంటే చాలు చిరకాలం దాచుకునే వీలు ఉంటుంది.

ఇది గుర్తించే కాబోలు హాట్ భామలు అందరు ఆన్ లైన్ ను వేదికగా మార్చుకుంటున్నారు. ఇక్కడ చూసారుగా. నల్లని బికినీలో టూ పీసెస్ ను వేసుకుందామా వద్దా అనే తరహాలో ఐ ఫేం ఆమీ జాక్సన్ ఎక్స్ పోజ్ చేసిన తీరు చూస్తే సూర్య ఐపీఎస్ అనే సినిమాలో సిరివెన్నెల గారు రాసినట్టు ‘ముసలాడి మడతలకైనా కసిరేపగలదీ కూన’ అనే వాక్యం అచ్చు గుద్దినట్టు సరిపోతుంది.

సూపర్ స్టార్ రజనికాంత్ తో నటించిన రోబో 2.0 విడుదల కోసం ఎదురు చూస్తున్న అమీ జాక్సన్ ఎదురు చూపులు ఎంతకీ తీరడం లేదు. అది కనక తనకు బ్రేక్ ఇస్తే సౌత్ లో ఓ ఐదేళ్ళు పాతుకు పోవచ్చు అనేది తన ప్లాన్. అందుకే ఏ కొత్త ఆఫర్ ని ఒప్పుకోవడం లేదు. అందులో కూడా రోబో తరహా పాత్రనే పోషించిన ఆమీ జాక్సన్ మరీ అంతగా ఎక్స్ పోజ్ చేసినట్టు కనిపించడం లేదు. అందుకే ఇలా సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకుని అభిమానుల నిద్రను దూరం చేస్తోంది.

తన ఫారిన్ బాయ్ ఫ్రెండ్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న అమీ జాక్సన్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలను ఇటీవలే ఖండించింది. మరో పదేళ్ళ దాకా పెళ్లి ప్రస్తావనే లేదు అంటున్న బ్రిటిష్ సుందరి ఆ మాటకే కట్టుబడితే బెటర్. లేదంటే ఇలాంటి హాట్ స్టిల్స్ మిస్ అవుతాం.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE