ఆ హీరోయిన్ కు రెండు గంట‌లు వెయ్యి డాల‌ర్లు

Updated By VankayaMon, 06/18/2018 - 10:54
heroine

అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అమెరికా షికాగాలో సినీ తార‌ల‌తో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నార‌నే స‌మాచారంతో ఫెడ‌రల్ పోలీసులు కేసున‌మోదు చేసుకొని నిందితుల్ని అరెస్ట్ చేశారు. టాలీవుడ్ సినిమాల‌కు స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన కిషన్  మోదుగుపుడి అత‌ని భార్య చంద్రక‌ళ‌లు అమెరికా షికాగోలో భారీ ఎత్తున వ్య‌భిచారాన్ని నిర్వ‌హిస్తున్నారు. అందుకు ప‌లు ఇండ‌స్ట్రీల‌కు చెందిన హీరోయిన్ల‌ను, మోడ‌ళ్లతో సంప్ర‌దింపులు జ‌రిపి వారితో వ్య‌భిచారం చేయించేవారు. అనంత‌రం క్ల‌యింట్ వ‌ద్ద‌నుంచి పెద్ద‌మొత్తంలో డ‌బ్బులు వ‌సూలు చేసేవారు.

ఈనేప‌థ్యంలో ఓ హీరోయిన్ కిష‌న్ మోదుగుపుడి నిర్వ‌హించే సెక్స్ రాకెట్ లో పాలుపంచుకునేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా ఫెడ‌ర‌ల్ పోలీసులు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స‌ద‌రు హీరోయిన్ చెప్పిన వివ‌రాల ఆధారంగా సెక్స్ రాకెట్ దందా నిర్వ‌హించే కిష‌న్ దంప‌తుల్ని అరెస్ట్ చేశారు. వారి వ‌ద్ద నుంచి అనే కీల‌క ఆధారాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ దిశ‌గా ప‌లువుర్ని విచారిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ అమెరికా వెళుతుండగా..టాలీవుడ్ కు చెందిన హీరోయిన్ అనిభావించి విచారించారు. ఈ విచార‌ణ అనంత‌రం ఆమెను వ‌దిలేశారు. 

అయితే సెక్స్ రాకెట్ కేసులో  కిష‌న్ దంప‌తులు విఠుల‌తో మాట్లాడిన చాట్ ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతంది. 
2017 న‌వంబ‌ర్ 7న ఓ క్ల‌యింట్ కిష‌న్ తో చాట్ చేశాడు. త‌న‌కు ప‌లానా హీరోయిన్ కావాల‌ని, రెండు మూడు గంట‌ల‌కు ఎంత తీసుకుంటారు. ఆమె ఫోటోలు ఉన్నాయా...? ఉంటే ఆ ఫోటోల్ని పంపించండి. అంటూ సంభాష‌ణ కొన‌సాగించాడు. 

అందుకు రిప్ల‌యి ఇచ్చిన కిష‌న్ మోదుగుపూడి దంప‌తులు కొంత‌మంది యాంక‌ర్ల‌ను ఫోటోల్ని పంపించారు. అందుకు క్ల‌యింట్ త‌న‌కు యాంక‌ర్ల‌కు కాద‌ని హీరోయిన్లు కావాల‌ని కోరాడు. అయితే కొద్దిసేప‌టికి కిష‌న్ ఓ న‌లుగురు హీరోయిన్ల ఫోటోలు పంపించాడు. అందులో త‌న‌కు కావాల్సిన హీరోయిన్ ఉండ‌డంతో సంతోష‌ప‌డ్డ స‌ద‌రు క్ల‌యింట్ రెండు మూడు గంట‌ల‌కు ఎంత తీసుకుంటారో చెప్పాల‌ని అన్నాడు. తాను తెలుగువాడిని కాద‌ని, కొత్త‌గా వ‌చ్చిన హీరోయిన్ కు సుమారు రూ.1000డాల‌ర్లు ఇస్తా. మీకెంత కావాలి అని అడ‌గ్గా అందుకు కిష‌న్ కొత్త‌గా వ‌చ్చిన హీరోయిన్ రూ.1200డాల‌ర్లు ఇస్తే గాని అందుకు ఒప్పుకోద‌ని చెప్పాడు. 

ఈ సంబాష‌ణ కొన‌సాగిస్తుండ‌గానే క్లయింట్ గ‌తంలో తాను పొడుగుకాళ్ల హీరోయిన్ తో రెండు గంట‌లు, రెండుసార్లు సెక్స్ లో పాల్గొన్నాన‌ని ..ఆమెకే రూ.1000డాల‌ర్లు ఇచ్చా. మీరే ఆమెను సెట్ చేశారు. ఇప్పుడు కొత్త హీరోయిన్ కు ఎంత తీసుకుంటారో చెప్పండి. అని క్ల‌యింట్ చెప్ప‌గా కిష‌న్ దంప‌తులు 2500 డాలర్లు ఇస్తే మూడు గంటలపాటు రెండుసార్లు అని బేరం కుద‌ర్చుకోగా  అంతివ్వ‌లేను ఫైనల్‌గా రేటు 2000 డాలర్లు.. రెండుసార్లు మాత్రమే సెక్స్ లో పాల్గొంటానంటూ చాట్ చేశాడు. ప్ర‌స్తుతం ఆ చాట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. 
 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE