ఆ మ‌హిళ‌ల‌ మర్మాంగాల్లో కాల్చి చంపండి

Updated By VankayaWed, 02/14/2018 - 11:21
Rodrigo Duterte

అదినోరా లేక తాటి మ‌ట్టనా అని తిడుతున్నారు  ఫిలిప్పీన్స్ ప్ర‌జ‌లు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో త‌ల‌దూర్చి ర‌చ్చ‌రచ్చ చేసి ఆ దేశ అధ్య‌క్షుడు  రోడ్రిగ్‌ డుటెర్టె మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచేలా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ఇటీవ‌ల జ‌రిగిన మాజీ తిరుగుబాటు దారుల స‌మావేశంలో  క‌మ్యూనిస్ట్ రెబ‌ల్స్ మ‌హిళ‌ల్ని ఉద్దేశిస్తూ  చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌కలం సృష్టిస్తున్నాయి.

త‌న ప్ర‌భుత్వంలో ఉన్న కమ్యూనిస్ట్ రెబ‌ల్స్ మ‌హిళ‌ల్ని మేము చంపం. వారి మ‌ర్మాంగాల్లో కాలుస్తాం. మర్మాంగాలు లేనప్పుడు వారున్నా లేకున్నా ఒక్కటేన‌ని హెచ్చరించారు. రోడ్రిగ్ వ్యాఖ్య‌ల‌పై వివిధ దేశాల‌కు చెందిన అధ్య‌క్షులు మండిప‌డుతున్నారు. రోడ్రిగ్ ఇప్పుడే కాదు . గ‌తంలో ఇదే త‌ర‌హా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి స‌మ‌ర్దించుకున్న దాఖ‌లాలు కూడా ఉన్నాయి. 

 * ఫిలిప్పీన్స్ లో శాంతిభ‌ద్ర‌త‌ల్ని అదుపులోకి తెచ్చేందుకు ఎవ‌రైనా తుపాకుల‌తో క‌నబ‌డితే కాల్చిపారేయండి. చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్తితే నేను చూసుకుంటాన‌ని అన్నాడు. 

* మ‌రోసారి త‌లలు న‌రికే ఉగ్ర‌వాదుల కంటే నేను ఎక్కువ‌. స‌జీవంగా ఉగ్ర‌వాదులు ఎవ‌రైనా దొరికితే వారి కాలేయాల్ని ఉప్పు , వెనిగ‌ర్ తో వేయించుకొని తింటాన‌ని హెచ్చ‌రించాడు. 

* అంతేకాదు డ‌గ్స్ పేరుతో నాలుగువేల మంది పొట్ట‌న పెట్టుకున్న అతికిరాత‌కుడు . ఏదో ఒక‌సంద‌ర్భంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్య‌లు చేయడం. ఆ త‌రువాత నేను కామెడీగా అన్నానంటూ స‌మ‌ర్ధించుకోవ‌డం రోడ్రిగ్ కో ప‌రిపాటిగా మారింది.  

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE