పక్కల కోసం నల్ల డబ్బు ఖర్చు పెడుతున్నారు

Updated By VankayaWed, 03/14/2018 - 10:37
Sleeping with heroines to spend blackmoney

ఇది వినడానికి కొంత ఎబ్బెట్టుగా ఉన్నా పచ్చి నిజం. పెద్ద నోట్ల రద్దు తర్వాత అన్నింటికీ ఆధార్ లింక్ చేస్తూ నియమ నిబంధనల్లో కఠిన మార్పులు తేవడంతో నల్ల డబ్బును దాచుకోవడం చాలా కష్టంగా మారింది. బ్యాంకులో పెడదామా అంటే ఐటి నోటీసుల భయం. పోనీ  బయట ఎవరికైనా వడ్డీకి ఇద్దామా అంటే అసలుకే మోసం వచ్చే కాలం. ఎవరిని నమ్మే పరిస్థితులు లేవు.

ఈ నేపధ్యంలో బ్లాక్ మనీ ఉన్న సినిమా పెద్దలు కొత్త కొత్త దారులు వెతికే పనిలో ఉన్నారట. ముఖ్యంగా తమ సరస సల్లాపాలు తీర్చుకోవడానికి హీరొయిన్లకు ఎరవేయడానికి ఇవే వాడుతున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇటీవలే ఒక అప్ కమింగ్ తెలుగు హీరొయిన్ ఒక వెబ్ ఇంటర్వ్యూ లో స్టార్ హీరోలు మొదలుకొని యూత్ వరకు అందరిని టార్గెట్ చేసి పలు సంచలనాత్మక విషయాలు బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పోకడ  నిజంగానే ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. 

అందుకే దర్శక నిర్మాతలు వైట్ కాకుండా బ్లాక్ రూపంలో తీసుకున్న మొత్తాన్ని అందాలు స్వాహా చేసే పేరిట హారతి కర్పూరంలాగా తమకు అనుకూలంగా మారుతున్న హీరొయిన్ల కోసం ధారాళంగా సమర్పించుకుంటున్నారట. దీంతో మూడు షూటింగ్లు ఆరు పడక సీన్ల తరహాలో అసలు ఆదాయం కంటే కొసరు ఆదాయం అంతకు పదింతలు ఎక్కువగా ఉంటోందని కొందరు హీరొయిన్ల గురించి పబ్లిక్ టాక్ జోరుగా నడుస్తోంది.

విలువలు అనేవి పైకి చెప్పే పాఠాలు మాత్రమనని లోపల అందరు దూరేవి దొమ్మరి గుడిసెలు తరహాలో పెద్ద మనుషుల వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతోందని టాక్. ఇది చాలా మందికి తెలిసిన తతంగమే అయినా సైలెంట్ గా ఉంటూ పరిశ్రమ పరువు ఎందుకు తీయటం అని మౌనం వహిస్తున్నారు. మాజీ హీరొయిన్లు క్యాస్టింగ్ కవుచ్ ల గురించి గళమెత్తిన సంగతి మర్చిపోకముందే ఇలాంటి లీలలు బయటపడుతున్నాయి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE