సెక్స్ లో పొట్టొడు ..మ‌హా గ‌ట్టోడు

Updated By VankayaTue, 05/15/2018 - 11:27
Smaller mans are strong in romance

పొట్టోళ్లు మ‌హాగ‌ట్టోళ్లు అనే సామెతను వింటుంటాం. ఆ సామెత సెక్స్ లో కూడా వ‌ర్తిస్తుంద‌ని సెక్సాల‌జిస్ట్ లు తెలుపుతున్నారు. ఓ సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో పొడుగ్గా ఉండే వారికంటే పొట్టిగా ఉండేవాళ్లు సెక్స్ లో రెచ్చిపోయేలా చేస్తార‌ని తేలింది. 

సెక్స్ లో పొడుగ్గా  - పొట్టిగా ఉన్న‌వారి మ‌ధ్య వ్య‌త్యాసం ఏంటో తెలుసుకునేందుకు ఓ సంస్థ స‌ర్వే నిర్వ‌హించింది. ఆ స‌ర్వే కోసం 20సంవ‌త్స‌రాల వ‌య‌సు నుంచి 54ఏళ్ల మ‌ధ్య ఉన్న 531మందిని స‌ర్వే చేసింది. ఆ స‌ర్వేలో శృంగారానికి వచ్చేసరికి పొట్టివాళ్లు మహా ముదుర్లట. వారు రతిక్రీడలో మిగతా వాళ్ల కన్నా ఎక్కువ ఊపేస్తారట. 

అంతేకాదు వయస్సు, ఎత్తు, బరువు,ఆరోగ్యం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటే తక్కువ వయస్సు గల యువకులు ఎక్కువగా రతిక్రీడను ఆస్వాదిస్తారని తేలింది.  

ఆరడుగుల కన్నా తక్కువ ఎత్తు ఉన్న పురుషులు, అంటే 5 అడుగుల 9 అంగుళాల కన్నా తక్కువ ఎత్తున్నవారు రతిక్రీడను రంజింపజేస్తున్నారని తేలింది. 

వారానికి 3 నుంచి 5 సార్లు శృంగారంలో పాల్గొనే పొడగరి పురుషుల కన్నా పొట్టిగా ఉండేవారు రతిక్రీడలో జోరు ప్రదర్శించినట్లు సర్వేలో గుర్తించారు.   

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE