అబార్షన్ దాకా తెచ్చిన స్టార్ హీరో

Updated By VankayaWed, 02/21/2018 - 10:03
Star hero brought him to abortion

అతను కన్నడలో స్టార్ హీరో. తెలుగులో కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ బ్లాక్ బస్టర్ మూవీస్ రెండింటిలో నటిస్తే అవి రెండు చాలా పేరు తీసుకొచ్చాయి. తెలుగులో హిట్ అయిన సూపర్ హిట్ సినిమాలను అక్కడ రీమేక్ చేసుకుంటూ ఉంటాడు. 

ఏడెనిమిదేళ్ళ క్రితమే టాలీవుడ్ కు వచ్చిన ఒక మలయాళీ హీరొయిన్  తను. కెరీర్ మొదటి నుంచి టాలెంట్ ప్రూవ్ చేసుకునే మంచి సినిమాల్లో నటిస్తూ ట్రాక్ రికార్డ్ బాగానే మైంటైన్ చేసిన ఈ బొద్దు గుమ్మ గత మూడేళ్ళుగా చిన్న చితకా వేషాలతో సరి పుచ్చుతోంది. ఈ ఇద్దరు కలిసి ఒక తమిళ సినిమాలో గతంలో నటించారు.

ఆ టైంలో ఇద్దరు చనువుగా ఉండటం, అది ప్రేమగా మారి సదరు హీరొయిన్ గర్భం తెచ్చుకోవడం దాకా వెళ్ళింది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ విషయం తెలుసుకున్న ఆ హీరో భార్య రచ్చ చేసి విడాకుల దాకా వ్యవహారాన్ని లాగింది. దీంతో పరువు పోతోందని గుర్తించిన ఆ హీరో వెంటనే కాళ్ళ బేరానికి వచ్చి తాను కడుపు చేసిన మలయాళీ హీరొయిన్ కి వెంటనే అబార్షన్ చేయించి చేతులు దులిపేసుకున్నాడు. భార్యతో రాజీ పడి కాపురం కంటిన్యూ చేసుకుంటున్నాడు.

ఇది బయట పెట్టి మీడియా ముందు వెళ్తే పోయేది తన పరువే కాబట్టి ఈ హీరొయిన్ కూడా  గప్ చుప్ గా గర్భం తీయించుకుని సినిమాలు చేసుకోవడంలో మునిగిపోయింది. ఈ కారణం వల్లే ఆ మధ్య దాదాపు ఆరు నెలలకు పైగా ఆ హీరొయిన్ ఏ సినిమా షూటింగ్ లోనూ పాల్గొనలేదు, తన సినిమా ఏది విడుదల కాలేదు. అయినా పెళ్ళైపోయిన హీరోల వెనుక పడటమే పైత్యం అనుకుంటే వాళ్ళ ద్వారా గర్భం దాల్చడం అంటే ఇక అంత కన్నా వింత మరొకటి ఉండదు. ఇద్దరు ఎవరా అని బుర్రకు పరీక్ష పెట్టకండి. రెగ్యులర్ మూవీ ఫాలోయర్స్ గుర్తు పట్టడం పెద్ద కష్టమేమి కాదు.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE