మగాడిలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టే నాలుక

Updated By VankayaWed, 05/16/2018 - 19:57
The tongue that provokes the romance in men

శృంగారంలో మగాడ్ని రెచ్చగొట్టడానికి అద్భుతమైన ఆయుధం నాలుక.  దాన్ని శృంగారంలో ఎలా వాడాలో తెలిస్తే మగాడ్ని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. పురుషుడిలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టడానికి నాలుకను వివిధ రకాలుగా వాడవచ్చు. మీ నాలుక ద్వారా మగాడ్ని మీవైపు తిప్పుకోవచ్చు. అలా చెయ్యాలంటే మీరు ఇలా చేయాల్సిందేనంటున్నారు సెక్సాల‌జిస్ట్ లు .
 
మీ భర్తతో మాట్లాడుతున్నప్పుడు అతని కళ్లలోకి చూస్తూ మీ నాలుకను ఉపయోగించండి. మీ నాలుకను పెదాలపై రుద్దుతూ మర్దన చేయండి. అది ఆహ్వానంగా భావించి పురుషుడు కామోద్రేకంతో రెచ్చిపోతాడు. మీ వెంట స్వర్గానికి రమ్మన్నా వచ్చేస్తాడు.
 
ఆ తర్వాత మీ నాలుకతో అతన్నిముద్దు పెట్టుకోండి. మీ నాలుకను అతని నోట్లోకి జొప్పించి, అతని నాలుకను స్పృశించండి. మీ చేతులతో అతని మెడను చుట్టేయండి. దాంతో అతని కామోద్రేకం బుసలు కొట్టి మీపైకి రావడానికి ఉత్సాహం చూపుతాడు. 
 
మగాడిలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టి మీ కౌగిలిలో కరిగిపోయేలా చేయడానికి తగిన పద్ధతులను అవలంబిస్తే మీ కోసం క్షణక్షణం అర్రులు చాస్తాడు. మీరు అతన్ని శృంగారంలో మైమరిపింపజేస్తే.. జీవితాంతం మీకు దాసోహం చేస్తాడు. అలా చేసుకోవాలంటే కొన్ని పద్ధతులు అవలంబించక తప్పదు.
 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE