దర్శకుడి నపుంసకత్వం బయట పడింది

Updated By VankayaSat, 03/24/2018 - 10:59
TV Director

సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తారు అని చెప్పడానికి మన చుట్టూ రోజు ఎన్నో సంఘటనలు జరుగడం చూస్తూనే ఉన్నాం. పరువు పోతుందనే ఉద్దేశంతో వాటిని బయట పెట్టిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు ఈ సంఘటన వింటే ఆశ్చర్యంతో పాటు షాక్ కూడా తగులుతుంది. తనొక టీవీ నటి. మంచి అందంతో పాటు అభినయం తన సొంతం.

ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా ఉంది. కాని బాలీవుడ్ లో అడుగు పెట్టాలని తన కోరిక. ఎంత ప్రయత్నించినా వెంటనే అవకాశాలు తలుపు తట్టలేదు. ఇలా చేస్తే లాభం లేదని కాస్త గెస్ట్ హౌస్ వ్యవహారాలు నడిపించి హీరోలకు దర్శకులకు నిర్మాతలకు అందుబాటులో ఉంటేనే కన్నెత్తి చూస్తారని చెప్పడంతో దానికి సిద్ధపడింది. ఫైనల్ గా ఏదో చేసి ఒక స్టార్ హీరో భారీ క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకుంది.

బాలీవుడ్ లో చాలా హైప్ ఉన్న మూవీగా ప్రచారంలో ఉన్న దాని షూటింగ్ లో ఈ టీవీ తార హీరోతో బాగా చనువుగా ఉండటం స్టార్ట్ చేసింది. మామూలుగానే స్త్రీలోలుడైన సదరు హీరో విదేశాల్లో షెడ్యూల్ కోసం వెళ్ళినప్పుడు ఈ టీవీ నటి అతన్ని తన వలలో వేసుకోవడానికి శత విధాలా ప్రయత్నించింది. తన కన్నా హీరొయిన్ మీద ఎక్కువ దృష్టి ఉందని గ్రహించడానికి ఈ టీవీ స్టార్ కు ఎక్కువ సమయం పట్టలేదు. పనిలో పనిగా ఆ హీరో ఈ టీవీ నటిని దర్శకుడి వైపు మళ్ళించాడు.

సరే డైరెక్టర్ ను బుట్టలో వేసుకుంటే భవిష్యత్తులో కూడా అవకాశాలు కొట్టేయవచ్చని గుర్తించి అతని పర్సనల్ బెడ్ రూమ్ దాకా వెళ్ళే సాహసం చేసింది. తీరా కాసేపు అతనితో గడిపితే కాని అర్థం కాలేదట. సదరు దర్శకుడు గే అని. దీంతో కెవ్వుమని అరుచుకుంటూ బయటికి వచ్చిన ఆ టీవీ స్టార్ ఇంకెప్పుడు వాడి దగ్గరకు కూడా వెళ్లనని తన స్టాఫ్ దగ్గర వాపోయింది. దర్శకుడు గే అని ముందే తెలిసిన హీరో కావాలనే ఈ టీవీ నటిని అతని గదికి పంపి తమాషా చేసాడట. ఈ షాక్ నుంచి ఇంకా ఆ టీవీ నటి బయటికి రాలేకపోయిందని టాక్.  

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE