సెక్స్ లో భ‌ర్త కోసం భార్య‌లు తెలుసుకోవాల్సిన‌వి

Updated By VankayaThu, 05/17/2018 - 17:00
Wife knows these things for husbands

సెక్స్ లో ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం, అవ‌గాహ‌న ఉంటే రెచ్చిపోవ‌చ్చు. కానీ అదే స‌మ‌యంలో మ‌గాడు త‌న అహ‌న్ని ప్ర‌ద‌ర్శిస్తాడు. ఆ స‌మ‌యంలో స్త్రీలు కొన్ని చిట్కాలు పాటించాల‌ని సెక్సాల‌జిస్ట్ లు చెబుతున్నారు. 

కొన్ని సార్లు మ‌గాడు సెక్స్ లో పాల్గొనే స‌మ‌యంలో ఆప‌సోపాలు ప‌డుతుంటారు. అలా అని స్త్రీ అత‌న్ని నిందిచ‌కూడ‌దు. అలా చేస్తే సెక్స్ లో పాల్గొన్న‌ట్లు ఉండ‌ద‌ని వైద్యులు సూచిస్తున్నారు. మ‌గాడు ఇబ్బందిప‌డుతుంటే  స్త్రీలు హేళ‌న చేయ‌కుండా, న‌వ్వుకుండా బాగుంద‌ని కొంచెం యాక్ట్ చేస్తే స‌రిపోతుంద‌ని అంటున్నారు. 

సెక్స్ లో పాల్గొనే మ‌గాడికి ప్ర‌ప్రంచాన్ని జ‌యించిన‌ట్లు ఫీల‌వుతుంటారు. ఆ స‌మ‌యంలో స్త్రీలు సంతృప్తి చెంద‌లేద‌ని మాత్రం చెప్ప‌కూడ‌దు. తాను సెక్స్‌లో సంతృప్తి పడితే అతన్ని మహిళ పొగడాల్సి ఉంటుంది. ప్రోత్సాహం ఇస్తే అతను మరింత రెచ్చిపోతాడు.

సెక్స్ చేసే స‌మ‌యంలో స్త్రీలు ఎలా ఆలోచిస్తారో . పురుషులు కూడా అలాగే ఆలోచిస్తార‌ట‌.  స్త్రీల  మాదిరిగానే దాదాపుగా మ‌గాడు సెక్స్ మ‌జాను  బెడ్రూంలోఎంజాయ్ చేయాల‌ని అనుకుంటాడు. అదే స‌మ‌యంలో స్త్రీ నువ్వు ఆకర్షణియంగా ఉన్నావని ప్రేమను కనబరుస్తూ మాట్లాడితే అతను మహిళ పట్ల ఎక్కువ శ్రద్ధతో ఉంటాడు. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE