వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ఉంది. ఇటీవలే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీలోకి తిరిగి చేరాడు. గతంలో వైకాపాలోనే ఉండిన ప్రభాకర్ రెడ్డి.. మధ్యలో ఆ పార్టీకి దూరం అయ్యాడు.

కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్న తెలుగుదేశాన్ని నమ్మవద్దు.. కేంద్రంలో అధికారాన్ని పంచుకొంటూనే తెలుగుదేశం పార్టీ మనల్ని కార్నర్ చేస్తోంది.  కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని చేసి.. తీరా ఎన్నికల సమయంలో మన పార్టీని బద్నాం చేస్తూ..

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడమే రాష్ట్ర ప్రయోజనాలపై పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి అని ప్రకటించాడు జనసేనే అధిపతి పవన్ కల్యాణ్. తను అలా మాట్లాడితే.. అవతల పార్టీలు ఇరకాటంలో పడతాయని పవన్ కల్యాణ్ అనుకున్నాడు. అయితే.. పవన్ మాటల వల్ల ఇరకాటంలో పడింది తెలుగుదేశం పార్టీనే.

ఏపీలో టీడీపీ హ‌వా లేదు  -  తెలుగు త‌మ్ముళ్ల అవినీతికి తిరుగులేదు. ఈ మాట ఏపీ లో  బాగా విన‌బ‌డుతోంది. అధికార బ‌లం -  అండ‌బలంతో తెలుగు త‌మ్ముళ్లు విర్ర‌వీగుతున్నారు.  రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల దందాలు రోజుకొక‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

నీర‌వ్ మోడీ రూ.11436కోట్ల కుంభ‌కోణం లో క‌థా - స్త్రీన్ ప్లే - డైర‌క్ష‌న్ ఎవ‌ర‌నేది  ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.

ఏపీ కోటాలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రకటించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. నెల్లూరుకు చెందిన ఈ బిగ్ షాట్ ను వైకాపా రాజ్యసభకు పంపుతోంది. ఇటీవలే జగన్ పాదయాత్ర సందర్భంగా వేమిరెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకున్నాడు.

చేసింది చిన్న పాత్రే అయినా భాగమతిలో అనుష్క పక్కన జోడిగా నటించిన ఉన్ని ముకుందన్ మలయాళంలో పేరున్న హీరోనే.

ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా అంశాన్ని ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యే తొలి రోజు నుంచి సభను హోరెత్తించి, చివరి రోజున రాజీనామా పత్రాలను సమర్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆ పార్టీ ఎంపీలు ప్రకటించేశారు.

తెలిసన్నాడో.. తెలియక అన్నాడో.. అన హాఫ్ నాలెడ్జ్ తో పవన్ కల్యాణ్ చేసిన ఒక సవాల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెనుసంకటంగా మారుతోంది. జనసేన పార్టీని గాలికి వదిలి జే‌ఎఫ్‌సీ అని అంటున్న పవన్ కల్యాణ్.. చేసిన ఒక సవాల్ కు వైకాపా కౌంటర్ ఇచ్చిన తీరు అదిరిపోయేలా ఉంది.

గత ఏడాది వచ్చిన బాలయ్య పైసా వసూల్ సినిమా చూసారుగా.

ఒకప్పుడు తెలుగు సినిమాలకు ధీటుగా తమిళ్ డబ్బింగులు ఇక్కడ భారీగా ఆడేవి.

నటి హేమ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినట్టు కనిపిస్తుంది కాని తను నిజానికి చాలా సీనియర్ యాక్టర్.

సినిమా పరిశ్రమలో ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన తండ్రి కొడుకులు తెరమీద కలిసి కనిపించడం సాధారణం.

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి రెండో షెడ్యూల్ మూడో వారం నుంచి స్టార్ట్ కాబోతోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో రెండో సీజన్ చేయను అని చెప్పడంతో స్టార్ మా ఛానల్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇప్పటికిప్పుడు ఆల్టర్నేటివ్ పట్టుకోవడం అంత ఈజీ కాదు. పైగా ఈ షో తాము చేస్తామంటే తాము చేస్తామంటూ హీరోలు ఎవరు ఉత్సాహం చూపించడం లేదు. కారణం పోలిక.

YOU MAY LIKE