వీళ్లు శృంగారం ఎలా చేస్తున్నారో

Updated By VankayaSun, 10/07/2018 - 10:45
How are they doing romance?

న్యూయార్క్‌కు చెందిన కెన్నెత్ ప్లే అనే వ్యక్తి చేసే జాబ్  ఉద్యోగం ఏంటంటే.. ఓ జంట సెక్స్ చేస్తున్నప్పుడు చూడటమే.. జంటలు తమ ఇళ్లలో రతి క్రీడలో పాల్గొనేప్పుడు అతడు దాన్ని చూసి, వారు చేసేది ఏది కరెక్టో, ఏది తప్పో చెప్పాల్సి ఉంటుంది. 

గతంలో ఫిట్‌నెస్ ప్రొఫెషనల్‌గా పని చేసిన కెన్నెత్ ఇప్పటికే 50 దేశాల్లోని ప్రజలకు ఈ విషయంలో శిక్షణ ఇచ్చాడు. ఇందుకు గానూ ఒక్కో సెషన్‌కు రూ. 67 వేల చొప్పున అతడు వసూలు చేశాు. గతంలో అతడు సెక్స్ పార్టీలకు మాత్రమే పరిమితం అయ్యాడు. కానీ జంటలు బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది పడుతుండటంతో.. ఇలా ఇళ్లకు వెళ్లి సలహాలు ఇవ్వడం ప్రారంభించాడు.

సెక్స్ ఎడ్యుకేషన్‌ను కూడా అంతగా వ్యాప్తిలోకి తీసుకు రావాలనేది కెన్నెత్ ప్ కోరిక. ప్రజలు మరింతగా ఆనందించాలని, తమ అనుబంధాన్ని పెంపొందించుకోవాలని కెన్నెత్ కోరుకుంటున్నాడు. ముందుగా మాటలతో మొదలుపెట్టి.. తర్వాత పడకగదిలోకి, తర్వాత అసలు పనిలోకి.. ఇలా ఒక్కో సెషన్‌కు అతడు మూడు నాలుగు గంటలకు సమయం వెచ్చిస్తాడు.  

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE